(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
8.79. అధ్యాయః 079
Mahabharata - Karna Parva - Chapter Topics
ద్వంద్వయుద్ధం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text
[ధృతరాష్ట్ర ఉవాచ। 8-79-0x(5027)(58891)
సమాగమే పాండవసృంజయానాం
మహాభయే మామకానామగాధే।
ధనంజయే తాత రణాయ యాతే
కర్ణేన తద్యుద్వమథోఽత్ర కీదృక్॥] 8-79-1(58892)
సంజయ ఉవాచ। 8-79-2x(5028)
తేషామనీకాని మహాధ్వజాని
రణే సమృద్ధాని సుసంగతాని।
భేరీనిరాదోన్ముఖరాణ్యంగర్జ--
న్మేఘా ఇవ ప్రావృషి మారుతాస్తాః॥ 8-79-2(58893)
మహాగజాభ్రాకులమస్త్రతోయం
వాదిత్రనేమీతలశబ్దవచ్చ।
హిరణ్యచిత్రాయుధవిద్యుతం చ
శరాసినారాచమహాస్త్రధారం॥ 8-79-3(58894)
తద్భీమవేగం రుధిరౌఘవాహి
ఖంగాకులం క్షత్రియజీవఘాతి।
అనార్తవం క్రూరమనిష్టవర్షం
బభూవ సంరంభకరం ప్రజానాం॥ 8-79-4(58895)
ఏకం రథం సంపరివార్య మృత్యుం
నయంత్యనేకే చ రథాః సమేతాః।
ఏకస్తథైకం రథినం రథాగ్ర్యాం--
స్తథా రథశ్చాపి రథాననేకాన్॥ 8-79-5(58896)
రథం ససూతం సహయం చ కంచి--
త్కశ్చిద్రతీ మృత్యువశం నినాయ।
నినాయ చాప్యేకగజేన కశ్చి--
ద్రథాన్బహూన్మృత్యువశే తథాశ్వాన్॥ 8-79-6(58897)
రథాన్ససూతాన్సహయాన్గజాంశ్చ
సర్వానరీన్మృత్యువశం శరౌఘైః।
నిన్యే హయాంశ్చైవ తథా ససాదీ--
న్పదాతిసంఘాంశ్చ తథైవ పార్థః॥ 8-79-7(58898)
కృపః శిఖండీ చ రణే సమేతౌ
దుర్యోధనం సాత్యకిరధ్యగచ్ఛత్।
శ్రుతశ్రవా ద్రోణపుత్రేణ సార్ధం
యుధామన్యుశ్చిత్రసేనేన సార్ధం॥ 8-79-8(58899)
కర్ణస్య పుత్రం తు రథీ సుషేణం
సమాగతం సృంజయశ్చోత్తమౌజాః।
గాంధారరాజం సహదేవోఽక్షధూర్తం
మహర్షభం సింహ ఇవాభ్యధావత్॥ 8-79-9(58900)
శతానీకో నాకులిః కర్ణపుత్రం
యువా యువానం వృషసేనం శరౌఘైః।
సమార్పయత్కర్ణపుత్రశ్చ శూరః
పాంచాలేయం శరవర్షైరనేకైః॥ 8-79-10(58901)
రథర్షభః కృతవర్మాణభార్చ్ఛ--
న్మాద్రీపుత్రో నకులశ్చిత్రయోధీ।
పాంచాలానామధిపో యాజ్ఞసేనిః
సేనాపతిః కర్ణమార్చ్ఛత్ససైన్యం॥ 8-79-11(58902)
దుఃశాసనో భారత భారతం తు
వ్యాత్తాననం క్రూరమివాంతకాభం।
భీమం రణే శస్త్రభృతాం వరిష్ఠం
భీమం సమార్చ్ఛత్తమసహ్యవేగం॥ 8-79-12(58903)
కర్ణాత్మజం తత్ర జఘాన వీర--
స్తథాచ్ఛినచ్చోత్తమౌజాః ప్రసహ్య।
తస్యోత్తమాంగం నిపపాత భూమౌ
నినాదయద్గాం నినదేన ఖం చ॥ 8-79-13(58904)
సుషేణశీర్షం పతితం పృథివ్యాం
విలోక్య కర్ణోఽథ తదార్తరూపః।
క్రోధాద్ధయాంస్తస్య రథం ధ్వజం చ
బాణైః సుధారైర్నిశితైరకృంతత్॥ 8-79-14(58905)
స తూత్తమౌజా నిశితైః పృషత్కై--
ర్వివ్యాధ ఖంగేన చ భాస్వరేణ।
పార్ష్ణిగ్రహాంశ్చైవ కృపస్య హత్వా
శిఖండివాహం స తతోఽధ్యరోహత్॥ 8-79-15(58906)
కృపం తు దృష్ట్వా విరథం రథస్థో
నైచ్ఛచ్ఛరైస్తాడయితుం శిఖండీ।
తం ద్రౌణిరావార్య రథం కృపస్య
సముజ్జహే పంకగతాం యథా గాం॥ 8-79-16(58907)
హిరణ్యవర్మా నిశితైః పృషత్కై--
స్తవాత్మజానామనిలాత్మజో వై।
అతాపయత్సైన్యమతీవ భీమః
కాలే శుచౌ మధ్యగతో యథాఽర్కః॥ ॥ 8-79-17(58908)
ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే ఏకోనాశీతితమోఽధ్యాయః॥ 79 ॥
Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-79-10 పాంచాలేయం పాంచాలీతనయం నాకులిం॥
8-79-79 ఏకోనాశీతితమోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.